Online Puja Services

సర్వమంగళ నామా సీతా రామా

18.227.161.132

సర్వమంగళ నామా సీతా రామా | Sarva Mangala Naama Seetha Rama Song | Lyrics in telugu


సర్వమంగళ నామా సీతా రామా రామా 
సర్వ వినుత శాంతి దాతా రామా రామా 

సర్వమంగళ నామా సీతా రామా రామా
సర్వ వినుత శాంతి దాతా రామా రామా

 మనసులోని మాయ మాపి రామా రామా 
మలుపుమా నీ మోము చూపి రామా రామా 

మనసులోని మాయ మాపి రామా రామా
 మలుపుమా నీ మోము చూపి రామా రామా 

 నీవు నేనను భేద బుద్ది మాపి మాలో..
నీవు నేనను భేద బుద్ది మాపి మాలో..

  నిలుపుమా నీ జ్ఞాన దీప్తి రామా రామా 
మాలో నిలుపుమా నీ జ్ఞాన దీప్తి రామా రామా

 కామ క్రోధ లోభ మోహ పాశమ్ము లా
కామ క్రోధ లోభ మోహ పాశమ్ములా

  కడకు తోసి కావు మయ్యా రామా రామా

  ఏకశిలా పుర వాస సీతా రామా రామా 
ఏకశిలా పుర వాస సీతా రామా రామా

 లోకేశా బహురూప విలాశా కోదండ రామా 
లోకేశా బహురూప విలాశా కోదండ రామా 

రామకృష్ణ గోవింద నారాయణా 
 రామకృష్ణ గోవింద నారాయణా

రామకృష్ణ గోవింద నారాయణా 
 ప్రేమించి పాలించు నారాయణా 

రామకృష్ణ గోవింద నారాయణా
 ప్రేమించి పాలించు నారాయణా 

 రామకృష్ణ గోవింద నారాయణా 
  రామకృష్ణ గోవింద నారాయణా

రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా

రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా

 

 

Seetha, Seeta, Sita, Rama, sarvamangala, sarva, mangala, naama, nama, 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya